Home
Telangana
Ttd Stops Recommendation Letters For Darshan And Accommodation Amid Ap Local Poll Code
సిఫార్సు లేఖలు స్వీకరించం: టీటీడీ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున శ్రీవారి దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెల్లడించింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించనున్నట్టు తెలిపింది.
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందున శ్రీవారి దర్శనం, వసతి కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెల్లడించింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం, వసతి కల్పించనున్నట్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

