ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి-2027 వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిలైనవారు ఈనెల 26నుంచి నవంబర్ 9వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.
హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి-2027 వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిలైనవారు ఈనెల 26నుంచి నవంబర్ 9వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రూ. 100 ఆలస్య రుసుంతో నవంబర్ 20 వరకు, రూ. 500తో నవంబర్ 29 వరకు రూ.1000తో డిసెంబర్ 7 వరకు, రూ. 2000తో డిసెంబర్ 14వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

