ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు
బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ఫాల్ సెషన్‌కు సంబంధించి దరఖాస్తుల గడువును 31వరకు పొడిగించినట్టు బీసీ సంక్షేమశాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
హైదరాబాద్, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ఫాల్ సెషన్‌కు సంబంధించి దరఖాస్తుల గడువును 31వరకు పొడిగించినట్టు బీసీ సంక్షేమశాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. వివరాలకు తెలంగాణ ఈ-పాస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

