17 టీఎస్‌యూటీఎఫ్ సామూహిక నిరాహార దీక్ష
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యావిధానాలను వ్యతిరేకిస్తూ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు సామూహిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు టీఎస్‌యూటీఎఫ్ తెలిపింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఏ వెంకట్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ వద్ద చేపట్టనున్న ఈ నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యావిధానాలను వ్యతిరేకిస్తూ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు సామూహిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు టీఎస్‌యూటీఎఫ్ తెలిపింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఏ వెంకట్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ వద్ద చేపట్టనున్న ఈ నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలని, జాతీయ విద్యావిధానం-2020ని రద్దు చేయాలని, పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని, ప్రాథమిక పాఠశాలలకు నష్టం కలిగించే జీవో 25ను రద్దు చేయాలనే డిమాండ్లతో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

