‘10 నెలల్లో మోదీ ప్రభుత్వం కూలిపోనుంది’
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరసనల అనంతరం ఎన్ఎస్యూఐ, సేవాదళ్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో గురువారం టీ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, ఏం జరిగినా తాను చూసుకుంటానని చెప్పారు.
న్యూఢిల్లీ : ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరసనల అనంతరం ఎన్ఎస్యూఐ, సేవాదళ్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో గురువారం టీ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, ఏం జరిగినా తాను చూసుకుంటానని చెప్పారు.
మరో 10 నెలల్లో మోదీ ప్రభుత్వం కూలిపోనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచారన్నారు. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన వారంతా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూసి బాధపడుతున్నారని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

