Home
International
Israel Bans Pilots And Crew From Muslim Majority Countries On Flights Entering Its Airspace
ముస్లిం దేశాల పైలట్లు, సిబ్బందిపై ఇజ్రాయెల్ నిషేధం
గత నెల 30న ఫ్లైదుబాయ్ విమానం హైజాకింగ్‌కు ప్రయత్నం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో తమ దేశ గగనతలంలోకి ప్రవేశించే విమానాల్లో ముస్లిం మెజారిటీ దేశాలకు చెందిన పైలట్లు, విమాన సిబ్బంది వినియోగంపై ఇజ్రాయెల్ నిషేధం విధించింది.
టెల్ అవీవ్ : గత నెల 30న ఫ్లైదుబాయ్ విమానం హైజాకింగ్‌కు ప్రయత్నం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో తమ దేశ గగనతలంలోకి ప్రవేశించే విమానాల్లో ముస్లిం మెజారిటీ దేశాలకు చెందిన పైలట్లు, విమాన సిబ్బంది వినియోగంపై ఇజ్రాయెల్ నిషేధం విధించింది.
ఎన్12 వార్తా సంస్థ కథనం ప్రకారం ఈ నెల 1 నుంచి ఈ ఆంక్షలను అమలు చేయాలని విదేశీ విమానయాన సంస్థలను ఇజ్రాయెల్ ప్రభుత్వం కోరింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇజ్రాయెల్ గగనతలం గుండా వెళ్లే విమానాల్లో పనిచేసే పైలట్లు, క్యాబిన్ సిబ్బంది ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేని దేశాలకు చెందినవారై ఉండకూడదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

