కులాల జాబితా ముందు..
కులగణన కోసం దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని అవలంబించేందుకు ఓబీసీల కులాల జాబితాను రూపొందించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ డిమాండ్ చేశారు.
- తర్వాతే జనగణన
- బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): కులగణన కోసం దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని అవలంబించేందుకు ఓబీసీల కులాల జాబితాను రూపొందించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్కు లేఖ రాశారు. జనగణన ప్రక్రియలో ఓబీసీలకు సంబంధించిన డ్రాప్‌డౌన్ జాబితాను అందుబాటు లో ఉంచకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. మతాలు, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) డ్రాప్‌డౌన్ జాబితాలను అందుబాటులో ఉం చారని, కానీ ఓబీసీ జాబితాను అందుబాటులో ఉంచకపోవడం అన్యాయమ ని పేరొన్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్రమంత్రిని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

