Health tips : ఇప్పుడు వ్యాధులు వేగంగా విజృంభిస్తున్నాయి. దాంతో అందరూ వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాల గురించి ఆలోచిస్తున్నారు. కరోనా వచ్చి పోయినప్పటి నుంచి ఎక్కడ చూసినా వ్యాధినిరోధక శక్తి గురించే చర్చ జరుగుతున్నది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే వ్యాధుల ప్రభావం పెద్దగా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే ఆ ఆహార పదార్థాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..