రానా చేతుల మీదుగా..
తమిళ హీరో సూర్య నటించిన కొత్త సినిమా ‘ఈటీ’. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ప్రియాంక అరుళ్ మోహన్ నాయికగా నటించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు టీజర్‌ను శనివారం హీరో రానా విడుదల చేశారు.
తమిళ హీరో సూర్య నటించిన కొత్త సినిమా ‘ఈటీ’. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ప్రియాంక అరుళ్ మోహన్ నాయికగా నటించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు టీజర్‌ను శనివారం హీరో రానా విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలతో ‘ఈటీ’ టీజర్ సాగింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ విడుదల చేస్తున్నది. మార్చి 10న విడుదలకు సిద్ధమవుతున్నదీ చిత్రం. సత్యరాజ్, రాజ్‌కిరణ్, శరణ్య ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : డి ఇమాన్, సినిమాటోగ్రఫీ : ఆర్ రత్నవేలు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

