Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్‌గా రాబోతున్న మూవీ డెమోంటే కాలనీ 3 (Demonte Colony 3). ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. అరుల్ నిధి (Arul nithi) లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
Demonte Colony 3 | తెలుగులో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న తమిళ ప్రాంచైజీల్లో ఒకటి ‘డెమోంటే కాలనీ ’ (Demonte Colony). ఆర్ అజయ్ జ్ఞానముత్తు రచన, దర్శకత్వంలో ఇప్పటికే డెమోంటే కాలనీ 2 కూడా వచ్చిందని తెలిసిందే. ఇప్పుడిక థర్డ్ పార్ట్ టైం వచ్చేసింది. సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్‌గా రాబోతున్న డెమోంటే కాలనీ 3 (Demonte Colony 3) విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. అరుల్ నిధి (Arul nithi) లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీ పలు వాయిదాల తర్వాత ఫైనల్‌గా 2027 పొంగళ్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. థర్డ్ పార్ట్‌లో అర్చనా రవిచంద్రన్ మీనాక్షి గోవింద రాజన్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. శ్యామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ త్వరలోనే షురూ కానున్నాయి.
2015లో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అందుకుంది డెమోంటే కాలనీ. మళ్లీ 8 ఏండ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ పార్ట్‌లో అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, అర్చన రవిచంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
MARK YOUR CALENDARS!! ☠️
THE COUNTDOWN TO HELL HAS BEGUN! 🔥
YOUR NIGHTMARE AWAITS THIS PONGAL.
#DemonteColony3
#DemonteColony3fromPongal@arulnithitamil @priya_Bshankar @Sudhans2017 @PassionStudios_ @DangalTV @gurusoms @RDCMediaPvtLtd
@SamCSmusic @sivakvijayan @mugeshsharmaa @Kumaresh_editor @pekrishnam45066 @maxwel_joshua @prabaka47900101 @Venkyboy07 @MeenakshiGovin2 @Archana_ravi_ @ActorMuthukumar @yuresh_editor @tseriessouth @SureshChandraa @DemonteColony3 @Donechannel1— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) November 8, 2026
Read Also :
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Chandrababu | పెద్ద నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

