ఇంధనశాఖ స్పెషల్ సీఎస్‌గా సునీల్‌శర్మ

- రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజు
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చింది. రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సునీల్‌శర్మను ఇంధనశాఖ స్పెషల్ సీఎస్‌గా బదిలీ చేసింది. ఇప్పటివరకు ఇంధనశాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్‌కుమార్ సుల్తానియాను రిలీవ్ చేసింది. ప్రస్తుతం పలుశాఖలకు సునీల్‌శర్మ నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలను అలాగే కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. పర్యాటక, సాంస్కృతిక, యువజన క్రీడలశాఖ కార్యదర్శిగా ఉన్న కేఎస్ శ్రీనివాసరాజును బదిలీచేసి రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Sunil Sharma
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

