హైదరాబాద్లోని చాలా వీధికుక్కలు రాత్రిపూట మెరిసిపోతున్నాయి. ఇందుకు కారణం వాటి మెడలోని రిఫ్లెక్టివ్ కాలర్స్.. లైట్ వాటిపై పడగానే తళుక్కుమంటున్నాయి. వాహనదారులు అప్రమత్తమై వాటికి దూరంగా పోతున్నారు. ఇంతకీ వీధికుక్కల మెడలో ఈ రిఫ్లెక్టివ్ కాలర్స్ తొడిగెందవరు..? ఎందుకు తొడగాల్సి వచ్చింది..?.. ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి..