అన్నిరంగాల్లో రాష్ట్రం అభివృద్ధి
- హోంమంత్రి మహమూద్ అలీ

ఖైరతాబాద్, నవంబర్ 27 : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమాజిగూడలో నూతనంగా ఏర్పాటుచేసిన మలబార్ గోల్డ్ షోరూంను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రోత్సాహంతో విదేశాల నుంచి పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో షోరూం మేనేజింగ్ డైరెక్టర్ అషేర్, ఖైరతాబాద్, సోమాజిగూడ కార్పొరేటర్లు పీ విజయారెడ్డి, వనం సంగీతశ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

