కొలువుదీరిన శ్రీశైలం కొత్త ధర్మకర్తల మండలి
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): శ్రీశైల దేవస్థానానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన ధర్మకర్తల మండలి శుక్రవారం కొలువుదీరింది. దేవాదాయ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈవో లవన్న శుక్రవారం 14 మంది సభ్యుల నూతన ధర్మకర్తల మండలి చేత ప్రమాణం చేయించారు. అనంతరం సభ్యులందరూ శ్రీరెడ్డి చక్రపాణిరెడ్డిని ఏకగ్రీవంగా ధర్మకర్తల మండలికి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి, సభ్యులకు స్వామి, అమ్మవారి దర్శనం చేయించి ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

