కుమ్రంభీంలో దారుణం.. మామను హత్య చేసిన అల్లుడు
మామను హత్య చేసిన అల్లుడు | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. మామపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాగజ్‌నగర్ టీచర్స్‌కాలనీలో

హైదరాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. మామపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాగజ్‌నగర్ టీచర్స్‌కాలనీలో చోటు చేసుకున్నది. గంగారాం (50) అనే వ్యక్తిపై అతని అల్లుడు కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో గంగారాం మృతి చెందాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
ఫంగస్, బ్యాక్టీరియాల.. ‘చెవి’మెలి తిప్పండి!
అతిసార బారినపడితే..
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
Good News : భారత్ ప్రయాణికులపై నిషేధం ఎత్తివేసిన జర్మనీ
ఘోరం : రెండు ట్రక్కుల ఢీ.. డ్రైవర్ మృతి
హర్యానాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

