పెట్ డాగ్స్‌తో క్యూట్ సితార.. ఫొటోలు వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన పోస్ట్‌ల ద్వారా మంచి విషయాలు చెబుతూనే అప్పుడప్పుడు ఎంటర్టైన్ అందించే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రాములో పెట్ డాగ్స్‌తో దిగిన పిక్స్ షేర్ చేస్తూ.. వాటి పేరు నోబో అండ్ ఫ్లూటో అని చెప్పుకొచ్చింది. ఫొటోలలో పెట్స్‌తో పాటు సితార కూడా చాలా క్యూట్‌గా కనిపిస్తుండగా, ఈ పిక్ నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
సితార ఇప్పటి వరకు వెండితెరకు ఎంట్రీ ఇవ్వకపోయిన ఈ చిన్నారికి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సోషల్ మీడియా పేజ్‌లో ఏదైన పోస్ట్ పెట్టిందంటే అది నిమిషాలలో వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా ప్రపంచానికి పరిచయమైన సితార.. తల్లి నమ్రత శిరోద్కర్ చలవతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించే సీతూ పాప ఇండస్ట్రీలోని స్టార్స్ పిల్లలందరి కన్నా కూడా చాలా ఫేమస్ అనే విషయం మనందరికి తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Mahesh babu
- namrata
- pet dogs
- Sitara
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

