హోచిమిన్ సిటీ : వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్కపూర్ జోడీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.
గురువారం 50 నిమిషాల ప్రిక్వాvర్టర్స్ పోరులో సిక్కిరెడ్డి-రోహన్ కపూర్ జంట 21-10, 19-21, 21-18తో హాంకాంగ్‌కు చెందిన ఫాన్ కా యాన్-యంగ్ సింగ్ చొయి ద్వయంపై కష్టపడి నెగ్గింది..