రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామగిరి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్ (34) కు తీవ్ర గాయాలయ్యాయి. నేరేడుచర్ల మండలంలోని కందులవారిగూడెం గ్రామానికి చెందిన సతీశ్ మిర్యాలగూడలో టూ టౌన్ ఎస్ఐగా విధులు...
– పరిస్థితి విషమం.. హైదరాబాద్ తరలింపు
నేరేడుచర్ల, అక్టోబర్ 14 : నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామగిరి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్ (34) కు తీవ్ర గాయాలయ్యాయి. నేరేడుచర్ల మండలంలోని కందులవారిగూడెం గ్రామానికి చెందిన సతీశ్ మిర్యాలగూడలో టూ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతినిత్యం ఇంటికి వచ్చి వెళ్తుంటాడు. అదే క్రమంలో బుధవారం విధులు నిర్వహించడానికి బైక్ పై వెళ్తుండగా రామగిరి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమీప ప్రజలు 108 లో మిర్యాలగూడ లీలా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

