Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
Zelensky: క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. దీంతో సుమారు ఆరు లక్షల మందికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు జెలెన్స్కీ తెలిపారు. కీవ్‌తో పాటు ఖార్కీవ్ సిటీలో ఉన్న కీలకమైన ఎనర్జీ కేంద్రాలను అటాక్ చేశారన్నారు.
కీవ్: క్షిపణులు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. దీంతో ఉక్రెయిన్‌లో సుమారు ఆరు లక్షల మంది అంధకారంలోకి వెళ్లారు. దాడుల వల్ల విద్యుత్తు సరఫరా లేకుండాపోయిందని అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) తెలిపారు. కీవ్‌లో ఉన్న కీలకమైన ఎనర్జీ కేంద్రాన్ని అటాక్ చేశారన్నారు. ఖార్కీవ్ సిటీలో ఉన్న విద్యుత్తు కేంద్రాన్ని కూడా రష్యా అటాక్ చేసినట్లు జెలెన్స్కీ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎనర్జీ సీజ్ఫైర్ ఉన్నట్లు ట్రంప్ చెప్పినా, ఆ ప్రతిపాదన అమలులో లేనట్లు తెలుస్తోంది. తాజా దాడుల వల్ల కీవ్‌లో ముగ్గురు మృతిచెందారు. మరో 21 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ ఎమర్జెన్సీ శాఖ డీఎస్ఎస్ఎస్ తెలిపింది.
కీవ్, ఖార్కీవ్లో ఉక్రెయిన్ మిలిటరీ వాడే కమ్యూనికేషన్స్, ఎనర్జీ కేంద్రాల్ని దాడి చేసినట్ల రక్షణ రక్షణ శాఖ పేర్కొన్నది. రష్యాలోని అనేక ప్రాంతాల్లో సుమారు 902 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చినట్లు రక్షణ శాఖ చెప్పింది. రాత్రికి రాత్రే రష్యా సుమారు 39 బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు 128 డ్రోన్లు ఫైర్ చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది.అయితే నాలుగు మిస్సైళ్లతో పాటు 115 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

