Fishermen’s Protest | మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరికి మత్స్యకారుల నిరసన సెగ
Fishermen's Protest | జిల్లాలోని కొల్లాపూర్‌లో ఇద్దరు మంత్రులకు మత్స్యకారుల నుంచి నిరసన ఎదురైంది.
నాగర్ కర్నూల్ : జిల్లాలోని కొల్లాపూర్‌లో ఇద్దరు మంత్రులకు మత్స్యకారుల నుంచి నిరసన ( Fishermen’s Protest ) ఎదురైంది. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శనివారం కొల్లాపూర్ మండలం కల్వకోల్ గ్రామంలో మత్స్యకారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సభకు మంత్రులు జూపల్లి కృష్ణారావు ( Krishna Rao ), వాకిటి శ్రీహరి ( Vakiti Srihari) , కాంగ్రెస్ నాయకులు, జిల్లా అధికారులు హాజరయ్యారు. మంత్రులు సభా వేదికపైకి చేరగానే తీవ్ర గందరగోళం ఏర్పడింది.

మత్స్యకారులను రెండు వర్గాలుగా విడదీసి వేడుకలు నిర్వహిస్తారా అంటూ మంత్రి జూపల్లిని మత్స్యకారులు నిలదీశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కుర్చీలు పడేసి ,సభ నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోతున్న మత్స్యకారులను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలను పట్టించుకోకుండా తిరిగి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fishermen’s Protest | మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరికి మత్స్యకారుల నిరసన సెగ
Karoline Leavitt | ‘పెళ్లిళ్లు చేసుకుని ఎక్కువ మంది పిల్లలను కనండి’.. అమెరికా యువతకు కరోలిన్ లీవిట్ పిలుపు..!
Manne Krishank | ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి.. మెటా క్యాంపస్ ఘటనపై మన్నె క్రిశాంక్
Phule Movie | తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్!
Plastic Bottle | ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను మళ్లీమళ్లీ వాడుతున్నారా.. వాటిపై టాయిలెట్ కుండీల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

