HomeNewsShabberali Appointed As Aiff Commitee Chairman
ఏఐఎఫ్ఎఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా షబ్బీర్ అలీ
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా రాష్ర్టానికి చెందిన షబ్బీర్ అలీ ఎంపికయ్యారు.కాగా మాజీ ఫుట్‌బాలర్ విజయన్ టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా రాష్ర్టానికి చెందిన షబ్బీర్ అలీ ఎంపికయ్యారు.కాగా మాజీ ఫుట్‌బాలర్ విజయన్ టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.