Bowrampet | బాలుడిపై లైంగిక దాడి
Bowrampet | దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Bowrampet | దుండిగల్: బౌరంపేట మైనారిటీ బాయ్స్ హాస్టల్ (Minority Boys Hostel)లో 5వ తరగతి విద్యార్థిపై లైంగిక దాడి జరిగింది. అదే హాస్టల్కు చెందిన ముగ్గురు మైనర్ బాలురు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంపై దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు బాధితుడి తండ్రి. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.
కేసుకు సంబంధించిన ఆధారాలను (Clues) పోలీసులుసేకరిస్తున్నారు. నిందితులు కూడా మైనర్లే కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టనున్నారు. మైనారిటీ హాస్టల్లో భద్రత, వార్డెన్ల పర్యవేక్షణ లోపంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

