Home
News
Seven Congress Councilors Resign In Protest Against The Actions Of Minister Jupally And Mp Mallu Ravi
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Congress councilors resign | జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
జోగులాంబ గద్వాల : జిల్లాలోని అయిజ మున్సిపాలిటీ ( Aija municipality ) లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు (Congress Councilors ) పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రముఖ పార్టీకి చెందిన కౌన్సిలర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు రాజీనామా లేఖను పంపారు.
రాజీనామా చేసిన వారిలో 19వ వార్డు కౌన్సిలర్ మాస్టర్ షేకావలి, 16వ వార్డు కౌన్సిలర్ మద్దిలేటి, 10వ వార్డు కౌన్సిలర్ తెలుగు టి రాధమ్మ, 5వ వార్డు కౌన్సిలర్ యుగంధర్, 3వ వార్డు కౌన్సిలర్ ఎస్. సంతోషమ్మ, 20వ వార్డు కౌన్సిలర్ ఫర్హీన్ తబస్సుం, 15వ వార్డు కౌన్సిలర్ సులోచనమ్మ ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

