కిస్కమిస్క = అందాజా, దాదాపు, రమారమి
(ఈ జిమ్మలు కిస్కామిస్కా మూడు కేజీలుంటయి)
ఏర్వంధం = పక్షపాతం,
భేదం (ఏరు=వేరు, వంధం=బంధం)
(ఇగో వదినా ప్రతిదాంట్లో మమ్మల్ని ఏర్వంధం జేసి మాట్లాడొద్దు)
తరాస = యాష్ట, అలసట, ఓపిక నశించిపోతున్నదని చెప్పే ప్రయత్నం (వీడికి చెప్పిచెప్పీ నాకు యాష్టకొస్తుంది)
రాచ్చెయి =ఇసుర్రాయిని తిప్పే కర్రకోల
ఎల్లుబాటు = సమకూరటం
(పెట్టుబడికి ఎల్లుబాటు/ఎల్లుమాను అయ్యేట్టు లేదని ఆ మడిని
దున్నలే)
డప్పు రవి
బొమ్మలు మృత్యుంజయ్