Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Animal Abuse | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సాయినగర్‌లోని ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Animal Abuse | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సాయినగర్‌లోని ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్టోబర్ 8వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అక్టోబర్ 8వ తేదీన అపార్ట్మెంట్ ఆవరణలో తిరుగుతున్న ఓ ఆడ కుక్కను సంజయ్ తివారీ (50) అనే సెక్యూరిటీ గార్డు తన శాలువాలో బంధించి సెక్యూరిటీ క్యాబిన్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వివరాలు సేకరించి పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

