స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు: 1226
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 2021, డిసెంబర్ 1 నాటికి 21- 30 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1991, డిసెంబర్ 2 నుంచి 2000, డిసెంబర్ 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్), స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా
పరీక్ష విధానం
డిస్క్రిప్టివ్ టెస్ట్
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 29
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీలకు ఫీజు లేదు.
ఆన్లైన్ టెస్ట్ తేదీ: 2022, జనవరి
వెబ్సైట్: https://sbi.co.in