డ్రైవర్‌ను చితకబాదిన పోలీసులపై సస్పెన్షన్ వేటు
Suspend |సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వాహనాల తనిఖీ సమయంలో బండిని ఆపమంటే ఆపలేదన్నకోపంతో డ్రైవర్ వాజీద్‌ను పోలీసులు చితకబాదడతో బాధితుడు కుప్పకూలిపోయాడు.

హైదరాబాద్ : డ్రైవర్‌ను చితకబాదిన ఘటనపై సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. దాడికి పాల్పడిన కానిస్టేబుల్ రాములు, హోంగార్డు బాలరాజుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏఎస్ఐ దుర్గయ్య, కానిస్టేబుల్ ప్రసాద్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో వాహనాల తనిఖీ సమయంలో బండిని ఆపమంటే ఆపలేదన్నకోపంతో డ్రైవర్ వాజీద్‌ను పోలీసులు విచక్షణారహితంగా చితకబాదడతో బాధితుడు కుప్పకూలిపోయాడు.
ఈ తతంగాన్ని వాహనదారులు వీడియో తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సదాశివపేట అయ్యప్పస్వామి గుడి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో సదాశివపేటకు చెందిన వాజిద్ తన బొలెరో వాహనంతో కిరాయికి వెళ్తున్నాడు. వేగంగా వెళ్తున్న సమయంలో పోలీసులు సడెన్‌గా బండిని ఆపాలని సూచించడంతో వాజిద్ బండిని కాస్త ముందుకు వెళ్లి ఆపాడు.
దీంతో ఆగ్రహించిన కానిస్టేబుళ్లు లాఠీతో వాజిద్‌ను తీవ్రంగా కొట్టారు.
ఇవి కూడా చదవండి..
నేటి నుంచి సాగర్‌లో నామినేషన్లు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

