నేటి నుంచి సాగర్‌లో నామినేషన్లు

నిడమనూరు : నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల
చేయనున్నది. మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నది. ఇందుకోసం నిడమనూరు తాసిల్ కార్యాలయంలో అధికారులు ఏర్పా ట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక చాంబర్, హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశారు. నామినేషన్లు సమర్పించే సమయం లో కొవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థితోపాటు ఒక్కరినే అనుమతించనున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మి ర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాగర్ నియోజకవర్గంలో 2,19,745 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 1,08,907 మంది పురుషులు, 1,10,838 మంది మహిళలు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

