సాయికుమార్‌కి కుమ్రంభీం అవార్డు
నటుడిగా స్వర్ణోత్సవం జరుపుకుంటున్న డైలాగ్ కింగ్ సాయికుమార్‌కు 2024వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన కుమ్రంభీం జాతీయ పురస్కారం వరించింది. ఈ విషయాన్ని సెలక్షన్ చైర్మన్ సి.పార్థసారధి ఐఏఎస్, కో-ఛైర్మన్ నాగబాల డి.సురేష్‌కుమార్‌లతో కూడిన కమిటీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
నటుడిగా స్వర్ణోత్సవం జరుపుకుంటున్న డైలాగ్ కింగ్ సాయికుమార్‌కు 2024వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన కుమ్రంభీం జాతీయ పురస్కారం వరించింది. ఈ విషయాన్ని సెలక్షన్ చైర్మన్ సి.పార్థసారధి ఐఏఎస్, కో-ఛైర్మన్ నాగబాల డి.సురేష్‌కుమార్‌లతో కూడిన కమిటీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. గత 12 ఏండ్లుగా భారత కల్చరల్ అకాడమి, ఓం సాయితేజ ఆర్ట్స్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్ సంయుక్త నిర్వహణలో ఈ అవార్డు అందిస్తున్నామని, గతంలో ఈ అవార్డును గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ, అల్లాణి శ్రీధర్, డా.రాజేంద్రప్రసాద్, గూడ అంజయ్యలకు అందించామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 23న కొమరంభీమ్ జిల్లా, అసిఫాబాద్‌లోని ప్రమీలా గార్డెన్స్‌లో పురస్కార మహోత్సవం జరగుతుందని, ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వారు తెలియజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

