సబర్మతి పునరభివృద్ధిపై గుజరాత్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: సబర్మతి ఆశ్రమం పునరభివృద్ధిపై గుజరాత్ రాష్ర్టానికి చుక్కెదురైంది. ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ గుజరాత్ హైకోర్టు గతేడాది నవంబర్ 21న ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ పిటిషన్‌ను మళ్లీ పరిశీలించాలని ఆదేశించింది. గుజరాత్లో భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రూ.1,200 కోట్లతో ఆశ్రమ పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఆశ్రమ పవిత్రత దెబ్బతింటుందని తుషార్ గాంధీ కోర్టుకు వెళ్లారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

