Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Tirumala | భక్తగ్రేసరుడు తిరుమల ( Tirumala ) వేంకటేశ్వర సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
తిరుమల : భక్తగ్రేసరుడు తిరుమల ( Tirumala ) వేంకటేశ్వర సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. నిన్న స్వామివారిని 79,774 మంది భక్తులు దర్శించుకోగా 21,886 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.84 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. 4.01 లక్షల లడ్డూలను విక్రయించగా 2.04 లక్షల మందికి అన్నదానం చేశామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. అనంతగిరిలో కొట్టుకుపోయిన వంతెనలు..!
ఖమ్మం జిల్లాపై ‘అర్నబ్’ తుపాను ప్రభావం.. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం
Ramya Krishna | తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్‌కు ఎంత పారితోషికమంటే?
Water Crisis | ఏదులాపురంలో వారం రోజులుగా తాగునీటి సరఫరా బంద్.. కాలనీవాసుల అవస్థలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

