Home
Telangana
Rnr Paddy Variety Fetches Record Price Of Rs 3686 Per Quintal At Badepally Agricultural Market In Jadcherla
ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటా@ 3,686
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి రికార్డు ధర పలుకుతున్నది. వర్షాలు లేకపోవడంతో వరిసాగు అంతంత మాత్రంగా సాగైంది.
జడ్చర్ల, అక్టోబర్ 26 : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి రికార్డు ధర పలుకుతున్నది. వర్షాలు లేకపోవడంతో వరిసాగు అంతంత మాత్రంగా సాగైంది. సాగు చేసిన వరి నీరు, విద్యుత్తు సమస్యలతో ఎండిపోయి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో మార్కెట్‌కు ధాన్యం రాక తగ్గింది. దీంతో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం క్వింటాకు రూ.3,686 ధర పలికింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

