‘ఇషా సింగ్ క్రమశిక్షణ స్ఫూర్తిదాయకం’
భారత స్టార్ షూటర్ ఇషా సింగ్‌తో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ హెల్త్, వెల్నెస్ సంస్థ లైఫ్‌స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ తన బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాన్ని పొడిగించినట్లు ప్రకటించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : భారత స్టార్ షూటర్ ఇషా సింగ్‌తో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ హెల్త్, వెల్నెస్ సంస్థ లైఫ్‌స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ తన బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాన్ని పొడిగించినట్లు ప్రకటించింది. క్రీడలు, ఫిట్నెస్, ఆరోగ్యం, వెల్నెస్ రంగాల ప్రోత్సాహానికి కృషి చేస్తున్న లైఫ్‌స్పాన్ లక్ష్యాలకు తన వంతు సహకారం అందిస్తానని ఇషా ఈ సందర్భంగా చెప్పింది.
లైఫ్‌స్పాన్ వ్యవస్థాపకులు, సీఎండీ డాక్టర్ నరేంద్ర రామ్ మాట్లాడుతూ ఇషా సింగ్ క్రమశిక్షణ, ఏకాగ్రత, అంకితభావం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

