Home
News
Revanth Reddy And Ponguleti Srinivasa Reddy Abolish The Intermediate Education System For The Sake Of Their Own Children
KTR | రేవంత్ రెడ్డి , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డల కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు
KTR | సీఎం రేవంత్ రెడ్డి కూతురు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు నిర్మిస్తున్న కార్పొరేట్ స్కూల్స్ కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు
KTR | సీఎం రేవంత్ రెడ్డి కూతురు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు నిర్మిస్తున్న కార్పొరేట్ స్కూల్స్ కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో జన చైతన్య సభకు జనం పోటెత్తారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ మోసపు హామీలను గణాంకలతో సహా ఎండగట్టారు. మళ్లీ సీఎం అయ్యేది కేసీఆర్ అని అన్ని అప్పుడు అన్ని వ్యవస్థలను బాగు చేసుకుందమని కేటీఆర్ భరోసానిచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రేవంత్ రెడ్డి , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డల కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు
KTR | కాంగ్రెస్ మోసాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసిన కేటీఆర్
KTR | వరంగల్ అంటేనే ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఉద్యమం : కేటీఆర్
AP News | అన్నాచెల్లెళ్ల మధ్య ముదురుతున్న వివాదం.. యలహంక ప్యాలెస్‌కు వైఎస్ షర్మిల..!
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

