రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో తొలి టెస్టు ఓటమికి దక్షిణాఫ్రికా వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. గురువారం ముగిసిన రెండో మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసి మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 156/4తో ఫాలోఆన్‌తో చివరి రోజు ఆట కొనసాగించిన కంగారూ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది.
గెబెహా: సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో తొలి టెస్టు ఓటమికి దక్షిణాఫ్రికా వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. గురువారం ముగిసిన రెండో మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసి మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 156/4తో ఫాలోఆన్‌తో చివరి రోజు ఆట కొనసాగించిన కంగారూ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది.
ట్రావిస్ హెడ్ (121) శతకంతో పోరాడినా.. రబాడ (4/77), ముల్డర్ (3/64), హార్మర్ (2/93) ఆసీస్ పని పట్టారు. తొలి ఇన్నింగ్స్‌ను సఫారీ టీమ్ 425/9 స్కోరు వద్ద డిక్లేర్చేయగా.. ఆసీస్ 99కే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం చేసిన బవూమకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

