Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Donations | కలియుగ వేంకటేశ్వరస్వామి దేవస్థానం తిరుమలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుమల : కలియుగ వేంకటేశ్వరస్వామి దేవస్థానం తిరుమల( Tirumala )కు విరాళాలు ( Donations ) వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలుకు చెందిన గడ్డం వేణు గోపాల్ అనే భక్తుడు వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.20 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
అదేవిధంగా గూడూరుకు చెందిన పుట్టి వేంకటేశ్వర్లు అనే భక్తుడు వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.33,00,116 విరాళంగా అందించారు.ఈ మేరకు దాత తరఫున వారి ప్రతినిధి మోహన్ కుమార్ రెడ్డి విరాళం డీడీని అందజేశారు. హైదరాబాద్ కు చెందిన పి.వీరేంద్ర బాబు, అనే భక్తుడు వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

