శ్మశానవాటిక స్థలం కాపాడాలని వినతి

రామంతాపూర్, నవంబర్ 12: కబ్జాకు గురైన శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని కోరతూ రామంతాపూర్ కాటికాపరుల సంఘం ప్రతినిధులు వల్ల బాబురావు, వల్ల సత్యనారాయణ ఉప్పల్ తహసీల్దార్ గౌతంకుమార్‌కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రామంతాపూర్ భగాయత్ పరిధిలోని మూసీ నాలా సర్వే నంబర్ 52, 13లో గల 8 గుంటల భూమిలో శ్మశాన వాటిక స్థలంలో ముత్తాతలనాటి నుంచి శ్మశాన వాటిక ఉందని వారు తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు వల్ల జంగయ్య, బండారు శివకుమార్, గోసుల సాయికుమార్, వల్ల సుధాకర్, వల్ల శివకుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

