Home
News
Repeal Of Farm Laws Wont End Farm Agitation Wont Help Bjp Politically Supreme Court Appointed Panel Member
చట్టాల రద్దుతోనే ఆందోళన ఆగిపోదు

- ఈ నిర్ణయం బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చదు
- సుప్రీంకోర్టు నియమిత ప్యానెల్ సభ్యుడి వెల్లడి
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన రైతుల ఆందోళనలు ఆగిపోవని సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్ సభ్యుడు, షెట్కారీ సంఘటన ప్రెసిడెంట్ అనిల్ జే ఘన్వత్ తెలిపారు. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నా రానున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా లబ్ధి మాత్రం చేకూరదని, ఆ ఎన్నికల వరకు ఆందోళనలు కొనసాగించేలా రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నారని వెల్లడించారు. కనీస మద్దతు ధర డిమాండ్ ఇంకా ఉన్నదని, దానిపై రైతుల ఆందోళన కొనసాగుతుందని వివరించారు. సాగు చట్టాలపై సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్.. నివేదికను సిద్ధం చేసిందని, దాన్ని కోర్టు విడుదల చేయకుంటే తానే విడుదల చేస్తానని ప్రకటించారు. ఆ నివేదిక రైతులకు అనుకూలంగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

