C25, C21, C20 స్మార్ట్ఫోన్ల రిలీజ్ డేట్ ఫిక్స్

స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్మీ C సిరీస్‌లో మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
రియల్మీ C20, రియల్మీ C21, రియల్మీ C25 స్మార్ట్ఫోన్లను భారత్‌లో ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని C సిరీస్ ఫోన్లను విడుదల చేస్తున్నది. బిగ్ బ్యాటరీ, బిగ్ డిస్ప్లేలతో ఫోన్లు వస్తున్నాయి.
రియల్మీ సీ25లో 6000mAh బ్యాటరీ ఉండగా.. సీ21, సీ20లలో 5000mAh బ్యాటరీతో రానున్నాయి. ఈ మూడు స్మార్ట్ఫోన్లను భారత్ మినహా ఇతర దేశాల్లో కంపెనీ ఇప్పటికే విడుదల చేసింది. భారత్‌లో ఏప్రిల్ 8న మధ్యాహ్నం 12:30గంటలకు ఆన్లైన్ వేదికగా రిలీజ్ చేయనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

