MI vs RCB | శ్రేయాంక పాటిల్ బౌల్డ్.. ఆరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. స్కోర్ ఎంతంటే..?
WPL 2023 : ముంబైతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయింది. నాట్ సీవర్ బ్రంట్ వేసిన 17వ ఓవర్లో శ్రేయాంక పాటిల్ (4) బౌల్డ్ అయింది. తొలి బంతికి అలిసా పెర్రీ (23) ఎల్బీగా ఔటయ్యింది. ప్రస్తుతం రీచా ఘోష్ (12), మేగన్ షట్ (1) క్రీజులో ఉన్నారు.
MI vs RCB : ముంబైతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయింది. నాట్ సీవర్ బ్రంట్ వేసిన 17వ ఓవర్లో శ్రేయాంక పాటిల్ (4) బౌల్డ్ అయింది. తొలి బంతికి అలిసా పెర్రీ (23) ఎల్బీగా ఔటయ్యింది. ప్రస్తుతం రీచా ఘోష్ (12), మేగన్ షట్ (1) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్లో కనికా ఆహుజా(12)ను యస్తిక స్టంపౌట్ చేసింది. అంతకుముందు హీథర్ నైట్(12)ను అమేలియా ఔట్ చేసింది. 33 పరుగుల వద్ద కెప్టెన్ స్మృథి మంధాన (24) ఔటయ్యింది. 17ఓవర్లకు 6వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఆర్సీబీకి షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో చెలరేగిన ఓపెనర్ సోఫీ డెవినే ఖాతా తెరవకుండానే రనౌట్ అయింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

