హుజూరాబాద్ : రైతు బంధు అనేది చాలా మంచి పథకం. దానిద్వారా రైతులకు చాలా మేలు కలుగుతుంది. డబ్బులు ఉన్నా లేకున్నా ఈ రైతుబంధు రావడం , పెట్టుబడి ఎల్లడం. చాలా చిన్నస్థాయి రైతేకాదు ఏ రైతుకైనా కేసీఆర్ను అసలు మరిచిపోనివ్వని పథకం. రైతులకైతే అది గొప్పవరం.
దానిద్వారా మేము చాలా లబ్ధి పొందుతున్నం. మా అదృష్టం అనుకోవాలి. అదిలేకపోతే మాకు చాలా ఇబ్బందులవ్వు. కేసీఆర్ను రైతులం ఎప్పుడూ మరిచిపోలేం. రైతుల పక్షాన ఆయన చేస్తున్న సేవలు మరవలేం. ఎల్లవేళలా మేము కేసీఆర్ వెంటే ఉంటాం.
మాడ ప్రభాకర్ రెడ్డి, మామిడాల పల్లి గ్రామం (వీణ వంక)