Rahul Gandhi | ‘అది బీజేపీ సిస్టమ్ చేసిన హత్య’.. ఒడిశా విద్యార్థిని ఆత్మహత్యపై రాహుల్‌గాంధీ
Rahul Gandhi | ఒడిశా (Odisha) లోని బాలాసోర్ (Balasore) లో బీఈడీ విద్యార్థిని (BEd. Student) ఆత్మహత్య (Suicide) పై లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) స్పందించారు.
Rahul Gandhi : ఒడిశా (Odisha) లోని బాలాసోర్ (Balasore) లో బీఈడీ విద్యార్థిని (BEd. Student) ఆత్మహత్య (Suicide) పై లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) స్పందించారు. అది ముమ్మాటికీ బీజేపీ సిస్టమ్ (BJP system) చేసిన హత్య అని ఆయన వ్యాఖ్యానించారు.
లైంగిక వేధింపులకు గురైన 22 ఏళ్ల విద్యార్థిని ధైర్యంగా ఫిర్యాదు చేస్తే ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి బెదిరింపులకు పాల్పడ్డారని, దాంతో ఆమె తననుతాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇది బీజేపీ సిస్టమ్ చేసిన హత్యేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
ఒడిశాలోని బీజేపీ సర్కారు నిందితుడికి కొమ్ముకాసిందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం వీడాలన్నారు. దేశంలోని ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ సిస్టమ్ ఎప్పుడూ నేరగాళ్లకు కొమ్ముకాస్తుందని, ఇప్పుడే కూడా అదే చేసిందని విమర్శించారు. ఆ విద్యార్థినిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి హత్యేనని అన్నారు.
Read More >>
అమెరికా నుంచి భారత్‌కు మరో GE-404 ఇంజిన్.. త్వరలో మరికొన్ని..!
మడతబెట్టే ఫోన్‌ను లాంచ్ చేసిన వివో.. ఫీచర్లు అదిరిపోయాయ్.. ధర ఎంతంటే..?
చైనా అధ్యక్షుడిని కలిసిన విదేశాంగ మంత్రి జైశంకర్
హెచ్‌వోడీ లైంగిక వేధింపులు.. మృత్యువుతో పోరాడి బీఈడీ విద్యార్థిని మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

