Jaishankar: చైనా అధ్యక్షుడిని కలిసిన విదేశాంగ మంత్రి జైశంకర్
S Jaishankar: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కలిసారు. షాంఘై సహకార సంఘం సభ్య దేశాల నేతల్ని కూడా ఆయన కలుసుకున్నారు. మంత్రి ఎస్ జైశంకర్ తన ఎక్స్‌లో ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను .. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar) కలిసారు. షాంఘై సహకార సంఘం సభ్య దేశాల నేతల్ని కూడా ఆయన కలుసుకున్నారు. మంత్రి ఎస్ జైశంకర్ తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. భారత్, చైనా మధ్య జరిగిన ద్వైపాక్షిక సంబంధాల గురించి జీ జిన్‌పింగ్‌కు వివరించినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి జైశంకర్ చైనాకు వెళ్లారు. సోమవారం చేరుకున్న ఆయన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్‌కు హాజరయ్యారు. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయి చర్చలు జరిగాయి. ఎస్సీవోలోని విదేశాంగ మంత్రులతోనూ భేటీ అయినట్లు జైశంకర్ తన ఎక్స్‌లో పోస్టు చేశారు.
Called on President Xi Jinping this morning in Beijing along with my fellow SCO Foreign Ministers.
Conveyed the greetings of President Droupadi Murmu & Prime Minister @narendramodi.
Apprised President Xi of the recent development of our bilateral ties. Value the guidance of… pic.twitter.com/tNfmEzpJGl
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 15, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

