పూర్ణిమకు కాంస్యం

హైదరాబాద్, ఆట ప్రతినిధి: బళ్లారి(కర్ణాటక)వేదికగా జరిగిన జాతీయ సబ్జూనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ రెజ్లర్ పూర్ణిమ కాంస్య పతకంతో మెరిసింది. మహిళల 61కిలోల కేటగిరీ కాంస్య పతకపోరులో బరిలోకి దిగిన పూర్ణిమ.. ప్రత్యర్థిని మట్టికరిపించింది. గట్టిపట్టుతో పైచేయి సాధించిన ఈ తెలుగమ్మాయి కాంస్యం గెలుచుకుంది. ఇదే విభాగంలో నిఖిత (ఢిల్లీ), పల్లవి (మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, రజత పతకాలను దక్కించుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

