డ్రగ్స్ను అడ్డుకున్నందుకు పంజాబ్లో మరో హత్య
డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ ఝెటా దారుణ హత్య మరువక ముందే అదే తరహాలో మరో దారుణం చోటుచేసుకుంది.
శ్రీహరిగోవింద్పూర్: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ ఝెటా దారుణ హత్య మరువక ముందే అదే తరహాలో మరో దారుణం చోటుచేసుకుంది. పంజాబ్లోని శ్రీహరిగోవింద్పూర్ పరిధిలోని పన్నవాన్ గ్రామంలో మత్తు పదార్థాల విక్రయాలను అడ్డుకున్నందుకు బిక్రమ్ సింగ్(40)తో పాటు మరో ఇద్దరిపై దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేశారు.
ఈ దాడిలో సింగ్ అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఔషధ షాపుల్లో మత్తు కలిగించే పదార్థాల అక్రమ విక్రయాలపై ఝెటా మాన్సాలోని ఒక మెడికల్ స్టోర్లో ఫేస్బుక్ లైవ్ నిర్వహిస్తుండగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

