మున్నూరు కాపు సంఘ భవనం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రాయదుర్గంలో నూతనంగా నిర్మించిన మున్నూరు కాపు సంఘం పటేల్భవన్ను శుక్రవారం ప్రారంభించారు. మున్నూరుకాపు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా పెండ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకల నిర్వహణకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు.
శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 : తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రాయదుర్గంలో నూతనంగా నిర్మించిన మున్నూరు కాపు సంఘం పటేల్భవన్ను శుక్రవారం ప్రారంభించారు. మున్నూరుకాపు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా పెండ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకల నిర్వహణకు అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు.
ఈ ప్రా రంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నాగం స్వా మి, నాగం మల్లికార్జున్, రౌతు కనకయ్య, మాధవరం నర్సింగ్రావు, గాలి అనిల్, శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, తుడి ప్రవీణ్, సంపత్, సల్ల కృష్ణ, రేగుల రాజు, చందు తదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు. మధ్యతరగతి కుటుంబాలకు తక్కు వ ఖర్చుతో శుభకార్యాలు నిర్వహించుకునేందుకు పటేల్భవన్ ఎంతగానో ఉపయోగపడుతుందని సంఘం సభ్యులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

