
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ కేంద్ర కమిటీ నాయకులు అన్ని జిల్లాల టీపీహెచ్‌డీఏ ప్రతినిధులతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.