KKR vs DC : టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు శుభారంభం దక్కినా.. రెండో ఓవర్లోనే వికెట్ పడింది. మూడు బౌండరీలతో టచ్‌లో ఉన్న పృథ్వీ షా(13) ఔటయ్యాడు. వైభవ్ అరోరా వేసిన బంతిని లెగ్‌సైడ్ ఆడి కీపర్ సాల్ట్ చేతికి చిక్కాడు.
దాంతో, 17 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ పడింది. విధ్వంసక ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(2), అభిషేక్ పొరెల్(0)లు ఆడుతున్నారు. 2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 18/1.