Home
News
President Ramnath Kovinds Deteriorating Health Complains Of Chest Pain Admit In Army Hospital
రాష్ట్రపతికి స్వల్ప అనారోగ్యం.. ఆర్మీ హాస్పిటల్లో చేరిక

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (ఆర్అండ్ఆర్)కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని ఆర్మీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

