Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత (RJD Supremo) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయన ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (ఆర్అండ్ఆర్)కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు వైద్యులు ఆరోగ్య పర